ప్రభన్యూస్

Coffee: కాఫీ తాగితే నిజంగానే కొవ్వు తగ్గుతుందా?.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి! | లైఫ్ స్టైల్


Last Updated:

ఎక్కువగా కాఫీ తాగే వ్యక్తుల్లో శరీరంలోని మొత్తం కొవ్వు, పొట్టలోని అంతర్గత కొవ్వు తక్కువగా ఉండటంతో పాటు అస్థిపంజర కండరాల పరిమాణం కొంత ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

News18
News18

కాఫీ చాలా మందికి రోజువారీ జీవితంలో భాగమైపోయింది. ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు కాఫీ తాగడం, పని మధ్యలో మరో కప్పు తీసుకోవడం చాలామందికి అలవాటు. అయితే కాఫీ తాగే అలవాటుకు శరీరంలో పేరుకునే కొవ్వు, కండరాల పరిమాణానికి మధ్య సంబంధం ఉండొచ్చని ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఎక్కువగా కాఫీ తాగే వ్యక్తుల్లో శరీరంలోని మొత్తం కొవ్వు, పొట్టలోని అంతర్గత కొవ్వు తక్కువగా ఉండటంతో పాటు అస్థిపంజర కండరాల పరిమాణం కొంత ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 September 2026, 6:59 pm Digital Edition : Prabhanews
Coffee: కాఫీ తాగితే నిజంగానే కొవ్వు తగ్గుతుందా?.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 06, 2026 6:48 PM ISTఎక్కువగా కాఫీ తాగే వ్యక్తుల్లో శరీరంలోని మొత్తం కొవ్వు, పొట్టలోని అంతర్గత కొవ్వు తక్కువగా ఉండటంతో పాటు అస్థిపంజర కండరాల పరిమాణం కొంత ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.News18కాఫీ చాలా మందికి రోజువారీ జీవితంలో భాగమైపోయింది. ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు కాఫీ తాగడం, పని మధ్యలో మరో కప్పు తీసుకోవడం చాలామందికి అలవాటు. అయితే కాఫీ తాగే అలవాటుకు శరీరంలో పేరుకునే కొవ్వు, కండరాల పరిమాణానికి మధ్య సంబంధం ఉండొచ్చని ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఎక్కువగా కాఫీ తాగే వ్యక్తుల్లో శరీరంలోని మొత్తం కొవ్వు, పొట్టలోని అంతర్గత కొవ్వు తక్కువగా ఉండటంతో పాటు అస్థిపంజర కండరాల పరిమాణం కొంత ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.మరింత చదవండి

Source link