తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 10వ సీజన్ మరికొద్ది గంటల్లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. నేడు సాయంత్రం 7 గంటలకు స్టార్ మా, జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న ఈ సీజన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మేకర్స్ విడుదల చేస్తున్న ప్రోమోలు, పోస్టర్లు షోపై క్యూరియాసిటీని పెంచుతుండగా.. తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం సరికొత్త హౌస్ డిజైన్, రోబో ఎంట్రీతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Source link
Bigg Boss 10 Telugu Live: మరికాసేపట్లో బిగ్ బాస్ 10 తెలుగు గ్రాండ్ లాంఛ్..!
