ప్రభన్యూస్

Monsoon Arrival: వర్షాకాలం ప్రారంభం..! దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు, ఇక భారీ వర్షాలే |


Last Updated:

Monsoon Arrival: నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఒక రోజు ఆలస్యంగా అంటే 2026 జూలై 9 నాటికి దేశమంతటా విస్తరించాయి. అండమాన్ దీవులకు రుతుపవనాలు ఆరు రోజుల ముందే చేరుకున్నప్పటికీ, కేరళ, ఉత్తర బెంగాల్, దక్షిణ బెంగాల్‌లకు వాటి రాక సాధారణ షెడ్యూల్ కంటే కొంచెం ఆలస్యమైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 July 2026, 4:21 pm Digital Edition : Prabhanews
Monsoon Arrival: వర్షాకాలం ప్రారంభం..! దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు, ఇక భారీ వర్షాలే |

Last Updated:Jul 09, 2026 3:40 PM ISTMonsoon Arrival: నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఒక రోజు ఆలస్యంగా అంటే 2026 జూలై 9 నాటికి దేశమంతటా విస్తరించాయి. అండమాన్ దీవులకు రుతుపవనాలు ఆరు రోజుల ముందే చేరుకున్నప్పటికీ, కేరళ, ఉత్తర బెంగాల్, దక్షిణ బెంగాల్‌లకు వాటి రాక సాధారణ షెడ్యూల్ కంటే కొంచెం ఆలస్యమైంది.

Source link