ప్రభన్యూస్

ప్రధాని మోదీ మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం.. బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు |


Last Updated:

ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తిదాయక నాయకుడని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసించారు. ఆయన నిర్ణయాలు ఎంతో వివేకంతో ఉంటాయని కొనియాడారు. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య ఒప్పందాలపై కీలక ప్రకటనలు చేశారు.

News18
News18

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనా విధానం, వివేకంతో కూడిన నిర్ణయాలపై బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్ తీవ్ర ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో ఉన్న అత్యంత స్ఫూర్తిదాయక నాయకుల్లో మోదీ ఒకరని ఆయన కీర్తించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఇండియా-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై (ఎఫ్టీఏ) ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది ప్రపంచ దేశాల అధినేతల ప్రసంగాలు వింటే భయం, ఆందోళన కలుగుతాయని, కానీ ప్రధాని మోదీ మాటలు వింటే ఆయన చెప్పింది చేయాలనే భావన కలుగుతుందని అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 September 2026, 7:29 pm Digital Edition : Prabhanews
ప్రధాని మోదీ మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం.. బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు |

Last Updated:Sep 05, 2026 7:27 PM ISTప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తిదాయక నాయకుడని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసించారు. ఆయన నిర్ణయాలు ఎంతో వివేకంతో ఉంటాయని కొనియాడారు. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య ఒప్పందాలపై కీలక ప్రకటనలు చేశారు.News18భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనా విధానం, వివేకంతో కూడిన నిర్ణయాలపై బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్ తీవ్ర ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో ఉన్న అత్యంత స్ఫూర్తిదాయక నాయకుల్లో మోదీ ఒకరని ఆయన కీర్తించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఇండియా-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై (ఎఫ్టీఏ) ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది ప్రపంచ దేశాల అధినేతల ప్రసంగాలు వింటే భయం, ఆందోళన కలుగుతాయని, కానీ ప్రధాని మోదీ మాటలు వింటే ఆయన చెప్పింది చేయాలనే భావన కలుగుతుందని అన్నారు.మరింత చదవండి

Source link