Last Updated:
నటనపై ఉన్న ప్యాషన్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది యువ నటి, టార్టాయిస్ హీరోయిన్ ‘అమృత చౌదరి’.
తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్లో అవకాశాలు అంత సులభంగా దక్కవనే అభిప్రాయం ఉన్నప్పటికీ.. నటనపై ఉన్న ప్యాషన్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది యువ నటి ‘అమృత చౌదరి’. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన అమృత.. ప్రస్తుతం వెండితెరపై హీరోయిన్గా తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది.

