ప్రభన్యూస్

Sahaa Review: సహ మూవీ రివ్యూ.. హీరోయిన్ గుండు కొట్టుకోవాలా? లేదా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

తెలుగు సినీ పరిశ్రమలో ప్రేమకథలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అయితే, కథనంలో కొత్తదనం లేకపోతే మాత్రం ప్రేక్షకులకు ఆ సినిమా పెద్దగా రుచించదు. సరిగ్గా ఇదే కోవలోకి చేరుతుంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సహా (లైఫ్ ఆఫ్ సంజు)’.

News18
News18

తెలుగు సినీ పరిశ్రమలో ప్రేమకథలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అయితే, కథనంలో కొత్తదనం లేకపోతే మాత్రం ప్రేక్షకులకు ఆ సినిమా పెద్దగా రుచించదు. సరిగ్గా ఇదే కోవలోకి చేరుతుంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సహా (లైఫ్ ఆఫ్ సంజు)’. విడుదలకు ముందు ఈ సినిమా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. దానికి ప్రధాన కారణం ఈ చిత్ర హీరోయిన్ శ్వేత లక్ష్మణ్ చేసిన సంచలన వ్యాఖ్యలే. “మా సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే నేను గుండు కొట్టించుకుంటాను” అని ఆమె చేసిన ఛాలెంజ్ టాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆసక్తిగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో చూద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 September 2026, 1:15 pm Digital Edition : Prabhanews
Sahaa Review: సహ మూవీ రివ్యూ.. హీరోయిన్ గుండు కొట్టుకోవాలా? లేదా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 05, 2026 12:58 PM ISTతెలుగు సినీ పరిశ్రమలో ప్రేమకథలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అయితే, కథనంలో కొత్తదనం లేకపోతే మాత్రం ప్రేక్షకులకు ఆ సినిమా పెద్దగా రుచించదు. సరిగ్గా ఇదే కోవలోకి చేరుతుంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సహా (లైఫ్ ఆఫ్ సంజు)’. News18తెలుగు సినీ పరిశ్రమలో ప్రేమకథలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అయితే, కథనంలో కొత్తదనం లేకపోతే మాత్రం ప్రేక్షకులకు ఆ సినిమా పెద్దగా రుచించదు. సరిగ్గా ఇదే కోవలోకి చేరుతుంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సహా (లైఫ్ ఆఫ్ సంజు)’. విడుదలకు ముందు ఈ సినిమా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. దానికి ప్రధాన కారణం ఈ చిత్ర హీరోయిన్ శ్వేత లక్ష్మణ్ చేసిన సంచలన వ్యాఖ్యలే. "మా సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే నేను గుండు కొట్టించుకుంటాను" అని ఆమె చేసిన ఛాలెంజ్ టాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆసక్తిగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో చూద్దాం.మరింత చదవండి

Source link