ప్రభన్యూస్

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి.. కేరళలో ఘోరం! |


Last Updated:

Road Accident: కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి బలంగా ఢీకొన్న ఘటనలో తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.

AI Generated
AI Generated

కైపమంగళం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద శుక్రవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో ఈ విషాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు గురువాయూర్ నుంచి కొడంగల్లూర్ వైపు ప్రయాణిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది దిండిగల్‌లోని ఒక ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ కారు తమిళనాడు రాష్ట్రానికి (మదురై) చెందిన రిజిస్ట్రేషన్‌తో ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 September 2026, 6:53 am Digital Edition : Prabhanews
Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి.. కేరళలో ఘోరం! |

Last Updated:Sep 05, 2026 6:41 AM ISTRoad Accident: కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి బలంగా ఢీకొన్న ఘటనలో తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.AI Generatedకైపమంగళం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద శుక్రవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో ఈ విషాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు గురువాయూర్ నుంచి కొడంగల్లూర్ వైపు ప్రయాణిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది దిండిగల్‌లోని ఒక ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ కారు తమిళనాడు రాష్ట్రానికి (మదురై) చెందిన రిజిస్ట్రేషన్‌తో ఉంది.మరింత చదవండి

Source link