ఈ తెలుగు హీరోయిన్ కుర్రాళ్ల హాట్ ఫేవరేట్. కొన్ని సినిమాల్లో నటించింది కానీ, ఇతర నటీమణులందరిలాగే ఆమెకు కూడా అవకాశాలు తక్కువగా వచ్చాయి. దీంతో ఆమె చిత్ర పరిశ్రమకు వీడ్కోలు పలికి న్యాయవాద వృత్తిపై దృష్టి పెట్టారు. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. మరి ఆమె ఎవరో చూద్దామా.
Source link
Famous Actress: సింగరేణి కాలరీస్ ముద్దుబిడ్డ, తెలుగులో తోపు హీరోయిన్.. కట్ చేస్తే, ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్ భయ్యా
