ఈ లక్షణాలు కనిపించాయని వెంటనే క్యాన్సర్ అని అర్థం కాదు. ఇతర అనేక ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇవి రావచ్చు. అయినప్పటికీ లక్షణాలు పదేపదే వస్తుంటే లేదా ఎక్కువ కాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించి కారణాన్ని తెలుసుకోవడం మంచిదని ఆంకాలజిస్ట్ కవిత, న్యూస్18 తెలుగుతో తెలిపారు.
Source link
Cancer Symptoms: క్యాన్సర్‌కు ముందు శరీరంలో కనిపించే 9 సంకేతాలు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
