ప్రభన్యూస్

iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో ఈ 5 ఫీచర్లు ఫిక్స్? | iPhone 18 Pro Max: 5 Big Changes Coming Over the iPhone 17 Pro Max | బిజినెస్


Last Updated:

iPhone 18 Pro Max | మీరు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వాడుతున్నారా? త్వరలో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ రాబోతోంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌తో పోలిస్తే అప్‌గ్రేడ్ వేరియంట్‌లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉంటాయో తెలుసుకోండి.

iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో ఈ 5 ఫీచర్లు ఫిక్స్? (ప్రతీకాత్మక చిత్రం)
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో ఈ 5 ఫీచర్లు ఫిక్స్? (ప్రతీకాత్మక చిత్రం)

యాపిల్ కొత్త ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి ఫోన్‌లో పెద్దగా డిజైన్ మార్పులు లేకపోయినా, పనితీరు, కెమెరా, బ్యాటరీ, కనెక్టివిటీ విషయంలో కీలకమైన అప్‌గ్రేడ్స్ రానున్నట్లు లీక్స్ చెబుతున్నాయని మనీకంట్రోల్ రిపోర్ట్ చేసింది. ముఖ్యంగా కొత్త 2nm ఏ20 ప్రో చిప్, వేరియబుల్ అపర్చర్ కెమెరా, పెద్ద బ్యాటరీ వంటి ఫీచర్లు యూజర్లకు ఉపయోగపడే మార్పులుగా కనిపిస్తున్నాయి. యాపిల్ సెప్టెంబర్ 9న నిర్వహించే లాంచ్ ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు ఐఫోన్ 18 ప్రోను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. కంపెనీ తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా ఇదే ఈవెంట్‌లో చూపించొచ్చని అంచనాలు ఉన్నాయి. మొత్తం డిజైన్ మాత్రం ప్రస్తుత ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌కు దగ్గరగానే ఉండొచ్చని సమాచారం. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మధ్య ఉండే ఐదు ప్రధాన తేడాలు ఇవే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 September 2026, 4:42 pm Digital Edition : Prabhanews
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో ఈ 5 ఫీచర్లు ఫిక్స్? | iPhone 18 Pro Max: 5 Big Changes Coming Over the iPhone 17 Pro Max | బిజినెస్

Last Updated:Sep 03, 2026 2:47 PM ISTiPhone 18 Pro Max | మీరు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వాడుతున్నారా? త్వరలో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ రాబోతోంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌తో పోలిస్తే అప్‌గ్రేడ్ వేరియంట్‌లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉంటాయో తెలుసుకోండి.iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో ఈ 5 ఫీచర్లు ఫిక్స్? (ప్రతీకాత్మక చిత్రం)యాపిల్ కొత్త ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి ఫోన్‌లో పెద్దగా డిజైన్ మార్పులు లేకపోయినా, పనితీరు, కెమెరా, బ్యాటరీ, కనెక్టివిటీ విషయంలో కీలకమైన అప్‌గ్రేడ్స్ రానున్నట్లు లీక్స్ చెబుతున్నాయని మనీకంట్రోల్ రిపోర్ట్ చేసింది. ముఖ్యంగా కొత్త 2nm ఏ20 ప్రో చిప్, వేరియబుల్ అపర్చర్ కెమెరా, పెద్ద బ్యాటరీ వంటి ఫీచర్లు యూజర్లకు ఉపయోగపడే మార్పులుగా కనిపిస్తున్నాయి. యాపిల్ సెప్టెంబర్ 9న నిర్వహించే లాంచ్ ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు ఐఫోన్ 18 ప్రోను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. కంపెనీ తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా ఇదే ఈవెంట్‌లో చూపించొచ్చని అంచనాలు ఉన్నాయి. మొత్తం డిజైన్ మాత్రం ప్రస్తుత ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌కు దగ్గరగానే ఉండొచ్చని సమాచారం. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మధ్య ఉండే ఐదు ప్రధాన తేడాలు ఇవే.మరింత చదవండి

Source link