స్టాక్ మార్కెట్‌లో ఈరోజు కొన్ని షేర్లు ప్రత్యేకంగా ఫోకస్‌లో ఉండే అవకాశం ఉంది. Welspun Corp, Wakefit, Hexaware, Adani Ports, eClerx Services, Godrej Consumer Products, Hyundai Motor Indiaతో పాటు IDFC First Bank, Axis Bank, RBL Bankపై ప్రముఖ బ్రోకరేజీలు తాజా రేటింగ్స్, టార్గెట్ ప్రైసులు ప్రకటించాయి. ఆయా కంపెనీల వృద్ధి అవకాశాలు, ఆర్డర్ బుక్, మార్జిన్లు, మార్కెట్ షేర్, డిపాజిట్ ట్రాక్షన్ వంటి అంశాల ఆధారంగా బ్రోకరేజీలు తమ అంచనాలను వెల్లడించాయి.
Source link
Stocks to Watch Today: కొంటే కాసులే కాసులు.. ఈరోజు ఫోకస్‌లో ఉండే టాప్ స్టాక్స్ ఇవే
