నేపాల్లో సంభవించిన భయాానక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. హిమాలయాల్లో మంచు కొండ (గ్లేషియర్) విరిగిపడటంతో త్రిశూలి నది ఉప్పొంగి దేవీఘాట్ ప్రాంతాన్ని పూర్తిగా ముంచెత్తింది. డ్రోన్ దృశ్యాలలో ఇళ్లు బురదలో కూరుకుపోయి, ధ్వంసమైన భయానక వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.
Source link
