రీమేక్‌లతో అలసిపోయిన పవన్ ఫ్యాన్స్‌కు ‘ఓజీ’ రూపంలో ఒక లార్జ్ సైజ్ బిర్యానీ దొరికింది. పిచ్చెక్కిపోయే ఆకలితో ఉన్న వాళ్లకు ధమ్ బిర్యానీ ఇస్తే ఎలా ఉంటుందో.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అలాంటి ధమ్ బిర్యానీని ఏకంగా లార్జ్ సైజ్‌లో వడ్డించాడు సుజీత్.
Source link
Pawan kalyan: పవన్ కళ్యాణ్ బర్త్‌డే స్పెషల్.. ఓజీ యూనివర్స్ స్పెషల్ వీడియో.. పోతారు అందరూ పోతారు..!
