ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో కరకరలాడే మసాలా దోసె తయారు చేసుకోవాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి. దోసె బ్యాటర్, ఆలూ స్టఫింగ్, చట్నీతో పాటు పెనం ఉష్ణోగ్రత కూడా రుచిలో కీలక పాత్ర పోషిస్తుంది.
Source link
Masala Dosa: ఇంట్లోనే హోటల్ స్టైల్ క్రిస్పీ మసాలా దోసె.. ఆలూ స్టఫింగ్, పెనం వేడి విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇంకెప్పుడు బయట తినరు..
