ఒకప్పుడు వెండితెరపై అలరించిన చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడెలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని వెతికే జనం చాలామందే. తెలుగు సినీ పరిశ్రమలో చిన్నప్పుడే రాణించిన కొందరు చైల్డ్ ఆర్టిస్టులు ప్రస్తుతం హీరోహీరోయిన్లుగా మారారు. ఇంకొందరు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తున్నారు. మరి అదే లిస్టులో ఉన్న డాడీ మూవీ చిన్నారి గురించి ఇప్పుడు చూద్దాం.
Source link
Child Artist: డాడీ మూవీలోని చిన్న పాప ఇప్పుడెలా ఉందో చూశారా? బాబోయ్, హీరోయిన్లను మించిపోయిందిరా మావా
