Last Updated:
Pregnancy Tips: గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం, ఆహారం, జీవనశైలి బిడ్డ అభివృద్ధిపై ప్రభావం చూపవచ్చు. ఫోలిక్ యాసిడ్ లోపం, అధిక ఒత్తిడి, కొన్ని మందుల వాడకం వంటి అంశాలపై నిపుణులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
