ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వారి ప్రవర్తన, అలవాట్లను గమనిస్తూ ఉండాలి. పిల్లలు చేసే కొన్ని తప్పులను చిన్నవిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా, సరైన సమయంలో వారికి మంచి విషయాలు అర్థమయ్యేలా చెప్పడం మంచిది.
Source link
Chanakya Niti: పిల్లలు చేసే ఈ 5 తప్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. చాణక్యుడి హెచ్చరిక!
