ఈ మార్పులను చూసి తాను ఏమాత్రం ఆందోళన చెందడం లేదని, మాతృత్వపు ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు. ఈ కొత్త ప్రయాణం మొదట్లో కొంత ఆందోళనగా, తెలియని అనుభూతిగా అనిపించినప్పటికీ, ఇప్పుడు తనలో ఎంతో ధైర్యం, కొత్త శక్తి వచ్చినట్లు సమంత పేర్కొన్నారు.
