ప్రభన్యూస్

Mobile Phone Recovery: మీ ఫోన్ పోయినా, చోరీకి గురైన వెంటనే రికవరీ చేసుకోవచ్చు.. ఈ పోర్టల్‌‌లో రిపోర్ట్ చేస్తే చాలు |


Last Updated:

Sanchar Saathi: సంచార్ సాథి అనే ఈ పోర్టల్‌ పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను వెలికితీయడంలో అద్భుతంగా పని చేస్తోంది.

Sanchar Saathi
Sanchar Saathi

Sanchar Saathi: మనలో చాలా మంది ఫోన్లు పోగొట్టుకోవడం లేదా చోరీకి గురికావడం చూస్తుంటాం. వాటిని తిరిగి పొందాలంటే ఏం చేయాలనే ఆలోచన అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. కొందరు పోలీసులకు కంప్లైంట్స్ ఇస్తుంటారు. వాటిని పొందడం కోసం స్టేషన్‌ల చూట్టూ తిరుగుతూనే ఉంటారు. అయితే అయితే అలాంటి వారి కోసమే కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ అందుబాటులోకి తెచ్చిన సంచార్ సాథి పోర్టల్ అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలు తమ సమస్యను కంప్లైంట్ రూపంలో ఈ పోర్టల్‌లో రిపోర్ట్ చేసి బ్లాక్ చేస్తే చాలు వాటిని రికవరీ చేసి బాధితులకు అందించబడుతుంది. ఒక్క నెలలో 77 వేలకుపైగా పోయిన, చోరికి గురైన సెల్‌ఫోన్లను రివకరీ చేసి అందించడమే ఈ పోర్టల్ పని తీరు అద్భుతంగా ఉందనడానికి నిదర్శనం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 August 2026, 6:59 am Digital Edition : Prabhanews
Mobile Phone Recovery: మీ ఫోన్ పోయినా, చోరీకి గురైన వెంటనే రికవరీ చేసుకోవచ్చు.. ఈ పోర్టల్‌‌లో రిపోర్ట్ చేస్తే చాలు |

Last Updated:Aug 29, 2026 6:45 AM IST Sanchar Saathi: సంచార్ సాథి అనే ఈ పోర్టల్‌ పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను వెలికితీయడంలో అద్భుతంగా పని చేస్తోంది.
Sanchar Saathi Sanchar Saathi: మనలో చాలా మంది ఫోన్లు పోగొట్టుకోవడం లేదా చోరీకి గురికావడం చూస్తుంటాం. వాటిని తిరిగి పొందాలంటే ఏం చేయాలనే ఆలోచన అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. కొందరు పోలీసులకు కంప్లైంట్స్ ఇస్తుంటారు. వాటిని పొందడం కోసం స్టేషన్‌ల చూట్టూ తిరుగుతూనే ఉంటారు. అయితే అయితే అలాంటి వారి కోసమే కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ అందుబాటులోకి తెచ్చిన సంచార్ సాథి పోర్టల్ అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలు తమ సమస్యను కంప్లైంట్ రూపంలో ఈ పోర్టల్‌లో రిపోర్ట్ చేసి బ్లాక్ చేస్తే చాలు వాటిని రికవరీ చేసి బాధితులకు అందించబడుతుంది. ఒక్క నెలలో 77 వేలకుపైగా పోయిన, చోరికి గురైన సెల్‌ఫోన్లను రివకరీ చేసి అందించడమే ఈ పోర్టల్ పని తీరు అద్భుతంగా ఉందనడానికి నిదర్శనం.మరింత చదవండి

Source link