Rakhi Gift Ideas | రాఖీ పండుగ వచ్చేసింది. కానీ మీ అక్క లేదా చెల్లికి గిఫ్ట్ ఇంకా కొనలేదా? కంగారుపడాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో గంటల తరబడి వెతకాల్సిన పని కూడా లేదు. లోకల్ మార్కెట్‌కు వెళ్లి గంటలోపే మంచి గిఫ్ట్ తీసుకోవచ్చు. మరి ఆ 9 గిఫ్ట్స్ ఏవో తెలుసుకోండి.
Source link
Rakhi Gift Ideas: రాఖీ గిఫ్ట్ కొనలేదా? గంటలో కొనేసే ఈ 9 బహుమతులు మీ సిస్టర్‌కు తెగ నచ్చేస్తాయి!
