బియ్యం కడిగిన నీరు పూర్తిగా పనికిరాదని చెప్పలేం.. కానీ దాన్ని ప్రతిరోజూ ఎరువులా ఉపయోగించడం మాత్రం సరైన పద్ధతి కాదు. శుభ్రమైన నీటిని అప్పుడప్పుడు మాత్రమే ఉపయోగిస్తూ, మొక్కకు సరైన మట్టి, తగినంత సూర్యరశ్మి, సరైన నీటి పరిమాణం, అవసరమైన ఎరువులపై దృష్టి పెట్టాలి.
