ప్రభన్యూస్

School Holidays: విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త.. స్కూళ్లు వరుసగా 3 రోజులు క్లోజ్! |

School Holidays, holidays, students, schools bundh, స్కూల్ సెలవులు, స్కూల్ హాలిడేస్, సెలవులు, విద్యార్థులు, స్టూడెంట్స్, స్కూల్స్ బంద్School Holidays, holidays, students, schools bundh, స్కూల్ సెలవులు, స్కూల్ హాలిడేస్, సెలవులు, విద్యార్థులు, స్టూడెంట్స్, స్కూల్స్ బంద్

ఈ రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు వెనుక పలు ప్రధాన విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఉంది. రాజధాని హైదరాబాద్‌ నగరంలో జరిగిన ఒక కీలకమైన సంయుక్త సమావేశంలో ఏఐఎస్ఎఫ్ (AISF), ఎస్ఎఫ్ఐ (SFI), పీడీఎస్యు (PDSU), ఏఐడీఎస్ఓ (AIDSO), ఏఐఎఫ్డీఎస్ (AIFDS), ఏఐఎస్బీ (AISB), ఏఐపీఎస్యు (AIPSU) తదితర వామపక్ష విద్యార్థి సంఘాల ముఖ్య నాయకులు అందరూ కలిసికట్టుగా పాల్గొన్నారు. తమ భవిష్యత్తు కార్యాచరణపై వీరంతా సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 July 2026, 1:28 pm Digital Edition : Prabhanews