ప్రభన్యూస్

Avengers: మార్వెల్ ఫ్యాన్స్‌కు మరోసారి పూనకాలే.. థియేటర్లలోకి ‘ఎండ్‌గేమ్’! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మార్వెల్ అభిమానులకు మరోసారి సూపర్‌హీరోల విందు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు రెడీ అవుతోంది.

News18
News18

మార్వెల్ అభిమానులకు మరోసారి సూపర్‌హీరోల విందు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు రెడీ అవుతోంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని ఇన్ఫినిటీ సాగాకు అద్భుతమైన ముగింపు పలికిన ఈ సినిమాను ఇప్పుడు ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ పేరుతో ప్రత్యేకంగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అయితే ఈసారి ఎండ్‌గేమ్‌ను మరోసారి చూడటం మాత్రమే కాదు.. ప్రేక్షకులకు మరో బిగ్ సర్‌ప్రైజ్ కూడా ఎదురుచూస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 August 2026, 9:14 pm Digital Edition : Prabhanews
Avengers: మార్వెల్ ఫ్యాన్స్‌కు మరోసారి పూనకాలే.. థియేటర్లలోకి ‘ఎండ్‌గేమ్’! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 26, 2026 8:50 PM ISTమార్వెల్ అభిమానులకు మరోసారి సూపర్‌హీరోల విందు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు రెడీ అవుతోంది. News18మార్వెల్ అభిమానులకు మరోసారి సూపర్‌హీరోల విందు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు రెడీ అవుతోంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని ఇన్ఫినిటీ సాగాకు అద్భుతమైన ముగింపు పలికిన ఈ సినిమాను ఇప్పుడు ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ పేరుతో ప్రత్యేకంగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అయితే ఈసారి ఎండ్‌గేమ్‌ను మరోసారి చూడటం మాత్రమే కాదు.. ప్రేక్షకులకు మరో బిగ్ సర్‌ప్రైజ్ కూడా ఎదురుచూస్తోంది.మరింత చదవండి

Source link