విటమిన్ D లోపం వల్ల అలసట, కండరాల బలహీనత, ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యరశ్మి, ఆహారం ద్వారా విటమిన్ D పొందవచ్చు.. అయితే లోపం ఉందో లేదో తెలుసుకోవడానికి వైద్యుల సూచనతో పరీక్ష చేయించుకోవడం ముఖ్యం.
Source link
Vitamin D: ఉదయం లేవగానే నీరసంగా ఉంటుందా.. ఈ సైలెంట్ కిల్లర్ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
