ప్రభన్యూస్

Toxic Movie Twitter Review: టాక్సిక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. యష్ డబుల్ ర్యాంపేజ్.. మూవీ ఎలా ఉందంటే.! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

Toxic Movie Twitter Review: యష్ డ్యూయల్ రోల్‌లోని తండ్రి పాత్ర బలంగా నిలుస్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ విజువల్ స్టైల్, యష్ సహ రచన కలిసి కొత్త రకం గ్యాంగ్‌స్టర్ కథను అందించినట్లు కనిపిస్తోంది.

టాక్సిక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. యష్ డబుల్ ర్యాంపేజ్.. మూవీ ఎలా ఉందంటే.!
టాక్సిక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. యష్ డబుల్ ర్యాంపేజ్.. మూవీ ఎలా ఉందంటే.!

యష్ నటించిన టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ నేడు (ఆగస్టు 26) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత నాలుగేళ్ల విరామం తర్వాత వచ్చిన ఈ చిత్రంపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా గోవా బ్యాక్‌గ్రౌండ్‌లో 1940ల నుంచి 1970ల వరకు సాగుతుంది. యష్ రాయా (తండ్రి), టికెట్/రూమీ (కొడుకు)గా డబుల్ పాత్రల్లో కనిపించాడు. కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి నటీమణులు కీలక పాత్రల్లో ఉన్నారు. సినిమా సుమారు 3 గంటల 14 నిమిషాలు నడుస్తోంది. సెన్సార్ ప్రకారం ‘A’ సర్టిఫికేట్ పొందింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 August 2026, 5:44 am Digital Edition : Prabhanews
Toxic Movie Twitter Review: టాక్సిక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. యష్ డబుల్ ర్యాంపేజ్.. మూవీ ఎలా ఉందంటే.! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 26, 2026 5:25 AM ISTToxic Movie Twitter Review: యష్ డ్యూయల్ రోల్‌లోని తండ్రి పాత్ర బలంగా నిలుస్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ విజువల్ స్టైల్, యష్ సహ రచన కలిసి కొత్త రకం గ్యాంగ్‌స్టర్ కథను అందించినట్లు కనిపిస్తోంది.టాక్సిక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. యష్ డబుల్ ర్యాంపేజ్.. మూవీ ఎలా ఉందంటే.!యష్ నటించిన టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ నేడు (ఆగస్టు 26) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత నాలుగేళ్ల విరామం తర్వాత వచ్చిన ఈ చిత్రంపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా గోవా బ్యాక్‌గ్రౌండ్‌లో 1940ల నుంచి 1970ల వరకు సాగుతుంది. యష్ రాయా (తండ్రి), టికెట్/రూమీ (కొడుకు)గా డబుల్ పాత్రల్లో కనిపించాడు. కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి నటీమణులు కీలక పాత్రల్లో ఉన్నారు. సినిమా సుమారు 3 గంటల 14 నిమిషాలు నడుస్తోంది. సెన్సార్ ప్రకారం ‘A’ సర్టిఫికేట్ పొందింది.మరింత చదవండి

Source link