దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రోడ్లు తడిసి ముద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీ వాతావరణ పరిస్థితులకు సంబంధించిన తాజా దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి.
Source link
