తనపై వస్తున్న వరుస ట్రోల్స్, నెగెటివిటీపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈశ్వర్ సాయి తీవ్రంగా స్పందించారు. “నన్ను ఇక వదిలేయండి.. దండం పెడతా. నా వైపు తప్పు ఉంటే క్షమించండి, ట్రోల్స్ ఆపండి. నేను కూడా మనిషినే, నన్ను అర్థం చేసుకోండి” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
Source link
Eshwar Sai Gives Clarity : దండం పెడతా.. నన్ను ఇక వదిలేయండి!
