ప్రభన్యూస్

Actress: ఇద్దరు హీరోయిన్ల మధ్య మాటల యుద్ధం.. ఇన్‌స్టాలో వరుస కామెంట్స్! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. తాజాగా కంగనా చేసిన కామెంట్స్‌పై తాప్సీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పరోక్షంగా సెటైర్లు వేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ఈ వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

News18
News18

బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య ఎప్పటినుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. తాజాగా ఈ ఇద్దరి మధ్య వివాదం మళ్లీ ముదిరింది. నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో రాబోతున్న ‘గాంధారి’ సినిమా కోసం ఎదురుచూస్తున్న తాప్సీ.. ఇటీవల కంగనాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనికి కౌంటర్‌గా కంగనా కూడా గట్టిగానే బదులిచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన కొందరు.. గొప్ప రాజ్‌పుత్ జమీందార్ కుటుంబానికి చెందిన తన తల్లిదండ్రులను, తన పెంపకాన్ని అకారణంగా ప్రశ్నిస్తున్నారంటూ ఘాటుగా విమర్శలు చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 August 2026, 4:57 pm Digital Edition : Prabhanews
Actress: ఇద్దరు హీరోయిన్ల మధ్య మాటల యుద్ధం.. ఇన్‌స్టాలో వరుస కామెంట్స్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 23, 2026 4:44 PM ISTకంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. తాజాగా కంగనా చేసిన కామెంట్స్‌పై తాప్సీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పరోక్షంగా సెటైర్లు వేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ఈ వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.News18బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య ఎప్పటినుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. తాజాగా ఈ ఇద్దరి మధ్య వివాదం మళ్లీ ముదిరింది. నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో రాబోతున్న 'గాంధారి' సినిమా కోసం ఎదురుచూస్తున్న తాప్సీ.. ఇటీవల కంగనాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనికి కౌంటర్‌గా కంగనా కూడా గట్టిగానే బదులిచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన కొందరు.. గొప్ప రాజ్‌పుత్ జమీందార్ కుటుంబానికి చెందిన తన తల్లిదండ్రులను, తన పెంపకాన్ని అకారణంగా ప్రశ్నిస్తున్నారంటూ ఘాటుగా విమర్శలు చేసింది.మరింత చదవండి

Source link