Last Updated:
యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ లో అపశ్రుతి చోటు చేసుకోవడంతో తాజాగా కేసు నమోదైంది.
యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ లో మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డితో పాటు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, హీరో యశ్ సహా చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది.

