ప్రభన్యూస్

IVF calf: ప్రపంచంలోనే అత్యంత అరుదైన దూడ.. దీని ప్రత్యేకతే వేరు.. సరికొత్త రివల్యూషన్! |


Last Updated:

IVF calf: అసోంలో ప్రపంచపు తొలి ఐవీఎఫ్ ‘లఖిమీ’ దూడ జన్మించింది. పాడి పరిశ్రమలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దాని ప్రత్యేకతలు తెలుసుకుందాం. అది ఎలా కొత్త విప్లవానికి తెర తీస్తోందో చూద్దాం.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన దూడ (Image - ANI)
ప్రపంచంలోనే అత్యంత అరుదైన దూడ (Image – ANI)

భారతదేశ పాడి పరిశ్రమ, పశుసంవర్థక, బయోటెక్నాలజీ రంగంలో అసోం రాష్ట్రం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. అసోంకి చెందిన స్థానిక స్వదేశీ గో జాతి అయిన ‘లఖిమీ’ (Lakhimi) జాతిలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) విధానం ద్వారా ఒక ఆడ దూడ జన్మించింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ఆనందకరమైన వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విజయాన్ని ఆయన “సభ్యత, సంస్కృతి, సృజన్” (నాగరికత, సంస్కృతి, సృష్టి) ల అద్భుత కలయికగా అభివర్ణించారు. రాష్ట్ర బయోటెక్నాలజీ చరిత్రలో ఇది చాలా పెద్ద ముందడుగు అని ఆయన అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 August 2026, 11:45 am Digital Edition : Prabhanews
IVF calf: ప్రపంచంలోనే అత్యంత అరుదైన దూడ.. దీని ప్రత్యేకతే వేరు.. సరికొత్త రివల్యూషన్! |

Last Updated:Aug 23, 2026 11:25 AM ISTIVF calf: అసోంలో ప్రపంచపు తొలి ఐవీఎఫ్ 'లఖిమీ' దూడ జన్మించింది. పాడి పరిశ్రమలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దాని ప్రత్యేకతలు తెలుసుకుందాం. అది ఎలా కొత్త విప్లవానికి తెర తీస్తోందో చూద్దాం.ప్రపంచంలోనే అత్యంత అరుదైన దూడ (Image - ANI)భారతదేశ పాడి పరిశ్రమ, పశుసంవర్థక, బయోటెక్నాలజీ రంగంలో అసోం రాష్ట్రం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. అసోంకి చెందిన స్థానిక స్వదేశీ గో జాతి అయిన 'లఖిమీ' (Lakhimi) జాతిలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) విధానం ద్వారా ఒక ఆడ దూడ జన్మించింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ఆనందకరమైన వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విజయాన్ని ఆయన "సభ్యత, సంస్కృతి, సృజన్" (నాగరికత, సంస్కృతి, సృష్టి) ల అద్భుత కలయికగా అభివర్ణించారు. రాష్ట్ర బయోటెక్నాలజీ చరిత్రలో ఇది చాలా పెద్ద ముందడుగు అని ఆయన అన్నారు.మరింత చదవండి

Source link