ప్రభన్యూస్

Toxic Movie: చిక్కుల్లో మల్లారెడ్డి ఫ్యామిలీ.. యూనివర్సిటీలో టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై విమర్శలు | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

Toxic Movie: A సర్టిఫికెట్ సినిమా ప్రమోషన్‌ను విద్యాసంస్థలో అనుమతించడం వల్ల విద్యార్థులు తప్పుడు మార్గంలో నడిచే అవకాశం ఉందని సోషల్ మీడియా వ్యాఖ్యల్లో వ్యక్తమవుతోంది.

చిక్కుల్లో మల్లారెడ్డి ఫ్యామిలీ.. యూనివర్సిటీలో టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై విమర్శలు
చిక్కుల్లో మల్లారెడ్డి ఫ్యామిలీ.. యూనివర్సిటీలో టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై విమర్శలు

యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇవాళ ఆగస్టు 22న మల్లారెడ్డి యూనివర్సిటీలో సాయంత్రం జరగబోతోంది. ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పెద్దల కోసం రూపొందించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో హింస, మెచూర్ థీమ్స్, ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయని ఇండియా టుడే తన రిపోర్టులో తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 9:49 am Digital Edition : Prabhanews
Toxic Movie: చిక్కుల్లో మల్లారెడ్డి ఫ్యామిలీ.. యూనివర్సిటీలో టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై విమర్శలు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 22, 2026 9:38 AM ISTToxic Movie: A సర్టిఫికెట్ సినిమా ప్రమోషన్‌ను విద్యాసంస్థలో అనుమతించడం వల్ల విద్యార్థులు తప్పుడు మార్గంలో నడిచే అవకాశం ఉందని సోషల్ మీడియా వ్యాఖ్యల్లో వ్యక్తమవుతోంది.చిక్కుల్లో మల్లారెడ్డి ఫ్యామిలీ.. యూనివర్సిటీలో టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై విమర్శలుయశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇవాళ ఆగస్టు 22న మల్లారెడ్డి యూనివర్సిటీలో సాయంత్రం జరగబోతోంది. ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పెద్దల కోసం రూపొందించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో హింస, మెచూర్ థీమ్స్, ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయని ఇండియా టుడే తన రిపోర్టులో తెలిపింది.మరింత చదవండి

Source link