ప్రభన్యూస్

BMW X1: బీఎండబ్ల్యూ కొత్త కారు వచ్చేసింది… రూ.44,444 ఈఎంఐతో ఇంటికి తెచ్చుకెళ్లొచ్చు | BMW X1 Long Wheelbase Launched in India at Rs 49.90 Lakh |

పనితీరు విషయానికి వస్తే 1.5 లీటర్ బీఎండబ్ల్యూ ట్విన్‌పవర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 156 హెచ్‌పీ పవర్, 230 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే ఈ కారు లీటరుకు 15.5 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. టెక్నాలజీ పరంగా బీఎండబ్ల్యూ ఆపరేటింగ్ సిస్టమ్ 9తో ఐడ్రైవ్, వాయిస్, టచ్ కంట్రోల్, రిమోట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఉన్నాయి. బీఎండబ్ల్యూ డిజిటల్ కీ ప్లస్‌తో స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్‌ను కారు కీగా ఉపయోగించవచ్చు. డిజిటల్ కీని 18 మంది వరకు షేర్ చేసుకునే అవకాశం ఉంది. కంఫర్ట్ యాక్సెస్ 2.0తో ఫోన్‌ను డోర్ హ్యాండిల్‌కు ట్యాప్ చేయకుండానే కారును అన్‌లాక్ చేయవచ్చు. పార్కింగ్ కోసం పార్కింగ్ అసిస్టెంట్, రియర్ వ్యూ కెమెరా, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ, రివర్సింగ్ అసిస్టెంట్ ఉన్నాయి. భద్రత కోసం 8 ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అసిస్టెంట్, ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, క్రూయిజ్ కంట్రోల్, పాదచారుల రక్షణ వంటి ఫీచర్లు అందించారు. మొత్తంగా చూస్తే, కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్‌లో ఎక్కువ స్థలం, మెరుగైన పనితీరు, అధునాతన డిజిటల్ ఫీచర్లు, సౌకర్యం, భద్రత వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా వెనుక సీట్లో పెరిగిన స్థలం, 9 చదరపు అడుగుల పనోరమా సన్‌రూఫ్, డిజిటల్ కీ, కొత్త డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఈ కొత్త ఎక్స్1 ఎల్‌డబ్ల్యుబీకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. (image: BMW India)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 August 2026, 4:23 pm Digital Edition : Prabhanews