పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొనే తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు కారణాలు తెలుపుతూ షాకింగ్ సీక్రెట్స్ బయటపెట్టారు ప్రణయ్ రెడ్డి వంగ.
Source link
Prabhas: స్పిరిట్ నుంచి దీపికను అందుకే తప్పించారా? షాకింగ్ సీక్రెట్స్ రివీల్
