Last Updated:
Folk Song Actor: బాసింగా బాసింగా బలాలే”, “ప్రమీల ఓ ప్రమీల” వంటి ఫోక్ సాంగ్స్‌లో నటించిన ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. నటుడి భార్య ఫిర్యాదుతో ఈ గుట్టుగా సాగుతున్న వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంది.అటుపై నెట్టింట్లో ఫోటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.
