ప్రభన్యూస్

ITR Filing Deadline: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఆగస్టు 31లోపు ITR ఫైల్ చేయకపోతే ఏమవుతుందంటే? | బిజినెస్


Last Updated:

ITR Filing Deadline: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయాల్సిన వారికి ఆగస్టు 31 గడువు దగ్గరపడుతోంది. ముఖ్యంగా వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే కొందరు పన్ను చెల్లింపుదారులు ఈ తేదీలోపు ITR ఫైల్ చేయాల్సి ఉంటుంది. గడువును మిస్ అయితే ఆలస్య రుసుముతో పాటు, పన్ను బకాయి ఉంటే వడ్డీ కూడా చెల్లించాల్సి రావచ్చు. అయితే ఆగస్టు 31 గడువు అందరికీ వర్తించదు. ఎవరికి ఈ డెడ్‌లైన్ వర్తిస్తుంది? గడువు దాటితే ఎంత ఫైన్ పడుతుంది? ఎవరికి అక్టోబర్ 31, నవంబర్ 30 వరకు సమయం ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

News18
News18

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయాల్సిన వారికి గడువు దగ్గరపడుతోంది. ముఖ్యంగా వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే పన్ను చెల్లింపుదారులు తమకు వర్తించే చివరి తేదీలోపు ITR దాఖలు చేయాలి. ఆగస్టు 31 గడువు మిస్ అయితే రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించాల్సి రావచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 10:00 am Digital Edition : Prabhanews
ITR Filing Deadline: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఆగస్టు 31లోపు ITR ఫైల్ చేయకపోతే ఏమవుతుందంటే? | బిజినెస్

Last Updated:Aug 20, 2026 9:54 AM ISTITR Filing Deadline: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయాల్సిన వారికి ఆగస్టు 31 గడువు దగ్గరపడుతోంది. ముఖ్యంగా వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే కొందరు పన్ను చెల్లింపుదారులు ఈ తేదీలోపు ITR ఫైల్ చేయాల్సి ఉంటుంది. గడువును మిస్ అయితే ఆలస్య రుసుముతో పాటు, పన్ను బకాయి ఉంటే వడ్డీ కూడా చెల్లించాల్సి రావచ్చు. అయితే ఆగస్టు 31 గడువు అందరికీ వర్తించదు. ఎవరికి ఈ డెడ్‌లైన్ వర్తిస్తుంది? గడువు దాటితే ఎంత ఫైన్ పడుతుంది? ఎవరికి అక్టోబర్ 31, నవంబర్ 30 వరకు సమయం ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
News18ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయాల్సిన వారికి గడువు దగ్గరపడుతోంది. ముఖ్యంగా వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే పన్ను చెల్లింపుదారులు తమకు వర్తించే చివరి తేదీలోపు ITR దాఖలు చేయాలి. ఆగస్టు 31 గడువు మిస్ అయితే రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించాల్సి రావచ్చు.మరింత చదవండి

Source link