ప్రభన్యూస్

Gold Price Today: బంగారం, వెండి ధరల్లో భారీ జంప్.. నేటి రేట్లు చూస్తే షాక్! | బిజినెస్


Last Updated:

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

News18
News18

బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గురువారం ఉదయం మార్కెట్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన MCXలో విలువైన లోహాల ధరలు భారీగా కదిలాయి. ముఖ్యంగా వెండి ధర ఒక్కసారిగా గణనీయంగా పెరగడంతో మార్కెట్‌లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లోనూ వెండి ధర భారీగా పెరగగా, బంగారం ధరల్లో స్వల్ప మార్పులు నమోదయ్యాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 9:20 am Digital Edition : Prabhanews
Gold Price Today: బంగారం, వెండి ధరల్లో భారీ జంప్.. నేటి రేట్లు చూస్తే షాక్! | బిజినెస్

Last Updated:Aug 20, 2026 9:13 AM ISTGold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
News18బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గురువారం ఉదయం మార్కెట్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన MCXలో విలువైన లోహాల ధరలు భారీగా కదిలాయి. ముఖ్యంగా వెండి ధర ఒక్కసారిగా గణనీయంగా పెరగడంతో మార్కెట్‌లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లోనూ వెండి ధర భారీగా పెరగగా, బంగారం ధరల్లో స్వల్ప మార్పులు నమోదయ్యాయి.మరింత చదవండి

Source link