ప్రభన్యూస్

Southern Zonal Council: నేడు దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో అమిత్‌షా మీటింగ్.. కావేరీ జలాలు, ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలపై చర్చ |


Last Updated:

Southern Zonal Council: తమిళనాడులోని చెన్నై సమీపంలోని కోవలం వద్ద ఒక స్టార్ హోటల్‌లో నేడు 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటీకి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు.

Southern Zonal Council
Southern Zonal Council

Southern Zonal Council: తమిళనాడులోని చెన్నై సమీపంలోని కోవలం వద్ద ఒక స్టార్ హోటల్‌లో నేడు 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటీకి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అనేక కీలక అంశాలు, కేటాయింపులు, ఆస్తుల వాటాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనికి హాజరవుతారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 8:43 am Digital Edition : Prabhanews
Southern Zonal Council: నేడు దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో అమిత్‌షా మీటింగ్.. కావేరీ జలాలు, ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలపై చర్చ |

Last Updated:Aug 20, 2026 8:28 AM ISTSouthern Zonal Council: తమిళనాడులోని చెన్నై సమీపంలోని కోవలం వద్ద ఒక స్టార్ హోటల్‌లో నేడు 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటీకి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. Southern Zonal CouncilSouthern Zonal Council: తమిళనాడులోని చెన్నై సమీపంలోని కోవలం వద్ద ఒక స్టార్ హోటల్‌లో నేడు 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటీకి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అనేక కీలక అంశాలు, కేటాయింపులు, ఆస్తుల వాటాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనికి హాజరవుతారు.మరింత చదవండి

Source link