ప్రభన్యూస్

Post Office: పండుగల వేళ పోస్టాఫీసు స్పెషల్ ఆఫర్.. రూ.30కే గంగాజలం, రాఖీకి 10% డిస్కౌంట్! | బిజినెస్


Last Updated:

పండుగల సీజన్‌లో తెలంగాణ పోస్టల్ సర్కిల్ ప్రజలకు స్పెషల్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ పోస్టాఫీసుల్లో ఇప్పుడు ఏం దొరుకుతుంది? ఈ ప్రత్యేక సేవలను ఎక్కడ పొందవచ్చు? పండుగల వేళ పోస్టాఫీసు అందిస్తున్న ఈ ఆసక్తికరమైన సదుపాయాల పూర్తి వివరాలను తెలుసుకోండి.

Post Office
Post Office

పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోస్టల్ సర్కిల్ ప్రజలకు ప్రత్యేక ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రావణమాసం సందర్భంగా ఆధ్యాత్మిక అవసరాలకు ఉపయోగించే గంగాజలంతో పాటు రక్షాబంధన్ సందర్భంగా రాఖీలు సురక్షితంగా పంపించుకునేందుకు ప్రత్యేక పోస్టల్ కవర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. పండుగల సమయంలో ప్రజలకు మరింత సౌకర్యవంతంగా పోస్టల్ సేవలను అందించడమే ఈ ప్రత్యేక ఏర్పాట్ల ఉద్దేశంగా పేర్కొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 August 2026, 6:32 pm Digital Edition : Prabhanews
Post Office: పండుగల వేళ పోస్టాఫీసు స్పెషల్ ఆఫర్.. రూ.30కే గంగాజలం, రాఖీకి 10% డిస్కౌంట్! | బిజినెస్

Last Updated:Aug 18, 2026 6:28 PM ISTపండుగల సీజన్‌లో తెలంగాణ పోస్టల్ సర్కిల్ ప్రజలకు స్పెషల్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ పోస్టాఫీసుల్లో ఇప్పుడు ఏం దొరుకుతుంది? ఈ ప్రత్యేక సేవలను ఎక్కడ పొందవచ్చు? పండుగల వేళ పోస్టాఫీసు అందిస్తున్న ఈ ఆసక్తికరమైన సదుపాయాల పూర్తి వివరాలను తెలుసుకోండి.
Post Officeపండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోస్టల్ సర్కిల్ ప్రజలకు ప్రత్యేక ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రావణమాసం సందర్భంగా ఆధ్యాత్మిక అవసరాలకు ఉపయోగించే గంగాజలంతో పాటు రక్షాబంధన్ సందర్భంగా రాఖీలు సురక్షితంగా పంపించుకునేందుకు ప్రత్యేక పోస్టల్ కవర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. పండుగల సమయంలో ప్రజలకు మరింత సౌకర్యవంతంగా పోస్టల్ సేవలను అందించడమే ఈ ప్రత్యేక ఏర్పాట్ల ఉద్దేశంగా పేర్కొంది.మరింత చదవండి

Source link