జ్వరం వచ్చినప్పుడు మందులతో పాటు తీసుకునే ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. శరీరానికి తగినంత నీరు, పోషకాలు అందితే కోలుకునే ప్రక్రియకు తోడ్పడుతుంది.నీరు, ద్రవ పదార్థాలతో పాటు సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్ ఆహారాలను తీసుకోవడం ముఖ్యమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Source link
Viral Fever: జ్వరం ఉన్నప్పుడు ఏం తినాలి? ఇవి తింటే క్షణాల్లో కోలుకుంటారు.. డాక్టర్లు ఇచ్చే బెస్ట్ డైట్ సలహాలు!
