ప్రభన్యూస్

Srushti Varma: బీజేపీలో చేరిన ‘ఢీ’ ఫేమ్ శ్రష్టి వర్మ.. రాజకీయాల్లోకి రావడానికి అసలు కారణం ఇదే! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు.

News18
News18

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. పార్టీ నేత రామచందర్‌రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 August 2026, 3:04 am Digital Edition : Prabhanews
Srushti Varma: బీజేపీలో చేరిన ‘ఢీ’ ఫేమ్ శ్రష్టి వర్మ.. రాజకీయాల్లోకి రావడానికి అసలు కారణం ఇదే! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 17, 2026 9:05 PM ISTటాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు.News18టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. పార్టీ నేత రామచందర్‌రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.మరింత చదవండి

Source link