అక్కినేని సుమంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ సినిమా ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ జనాల్లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో ‘హాస్య బ్రహ్మ’ బ్రహ్మానందం కీలక రోల్ ప్లే చేస్తున్నాడు. తాజాగా ఈయన పాత్రకు సంబంధించిన స్పెషల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. వారాహి అమ్మవారిని మహేంద్రగిరిన కాపాడంటూ బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో బ్రహ్మ పాత్రలో బ్రహ్మీ కనిపించనున్నాడు.
Source link
Mahendragiri Varahi Movie: 'మహేంద్రగిరి వారాహి' మూవీ.. బ్రహ్మానందం స్పెషల్ గ్లింప్స్ రిలీజ్..!
