ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. అట్లీతో కలిసి ఆయన చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నట్లు తెలుస్తుంది.
Source link
Allu Arjun: పోస్ట్ పెట్టే ముందు కొంచెం చూసుకోవాలి కదా బన్నీ అన్నా.. ఇప్పుడు చూడు పెంట పెంట అయింది..!
