తమిళనాడు రాజకీయాల్లో అలాగే తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికపై వస్తున్న ఊహాగానాలకు ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ తెరదించారు. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో తాను పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.
Source link
Lawrence Big Clarification : ఉప ఎన్నికపై లారెన్స్ సంచలన ప్రకటన!
