ప్రభన్యూస్

Gold Rate Today: పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. బులియన్ మార్కెట్‌పై శ్రావణమాసం ఎఫెక్ట్ | బిజినెస్


Last Updated:

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

దేశంలో బంగారం, వెండి ధరలు ఆగస్టు 13న కూడా దాదాపు ఎక్కువగానే కొనసాగుతున్నాయి. బంగారంపై కొద్దిగా పెరుగుదల ఉండగా.. వెండిలో కొద్దిగా తగ్గుదల ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్ కాకుండా స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం 9:10 గంటలకు bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు కిందటి ముగింపుతో పోలిస్తే రూ.360 పెరిగి రూ.1,55,180కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా పెరిగి ప్రస్తుతం రూ.1,42,248 దగ్గర కొనసాగుతోంది. గత మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కేజీ వెండి ధర రూ.320 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,38,410గా కొనసాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 August 2026, 9:46 am Digital Edition : Prabhanews
Gold Rate Today: పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. బులియన్ మార్కెట్‌పై శ్రావణమాసం ఎఫెక్ట్ | బిజినెస్

Last Updated:Aug 13, 2026 9:34 AM ISTGold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ప్రతీకాత్మక చిత్రందేశంలో బంగారం, వెండి ధరలు ఆగస్టు 13న కూడా దాదాపు ఎక్కువగానే కొనసాగుతున్నాయి. బంగారంపై కొద్దిగా పెరుగుదల ఉండగా.. వెండిలో కొద్దిగా తగ్గుదల ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్ కాకుండా స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం 9:10 గంటలకు bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు కిందటి ముగింపుతో పోలిస్తే రూ.360 పెరిగి రూ.1,55,180కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా పెరిగి ప్రస్తుతం రూ.1,42,248 దగ్గర కొనసాగుతోంది. గత మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కేజీ వెండి ధర రూ.320 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,38,410గా కొనసాగుతోంది.మరింత చదవండి

Source link