Bank Loans | మైక్రోఫైనాన్స్ లోన్లు తీసుకునే వారికి తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రూ.1 లక్షకు పైగా ఉన్న రుణాల పంపిణీ పెరిగింది. చిన్న మొత్తాల రుణాలు తగ్గుతుండగా, పెద్ద మొత్తాల లోన్లకు రుణదాతలు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మార్పుకు కారణాలేంటి? రుణాల నాణ్యతలో ఎలాంటి మార్పులు వచ్చాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Source link
Bank Loans: లోన్ తీసుకునే ట్రెండ్ మారింది… ఆ రుణాలకే ఫుల్ డిమాండ్
