Last Updated:
కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ దాదాపు రూ.10 లక్షలు ఉంటే Maruti కారు మీకు ఆసక్తికరమైన ఆప్షన్ కావచ్చు. అయితే కేవలం రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే మిగిలిన మొత్తానికి ఎంత లోన్ తీసుకోవాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
కాంపాక్ట్ SUV కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మారుతి సుజుకి Fronx Automatic ఒక ఆసక్తికరమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు రోజువారీ నగర ప్రయాణాలకు, లాంగ్ డ్రైవ్‌లకు అనువుగా ఉండటం ఈ కారుకు ప్రత్యేకతగా చెప్పవచ్చు. అయితే మొత్తం నగదు చెల్లించి కొనుగోలు చేయలేని వారు కారు లోన్ ద్వారా కూడా Fronxను సొంతం చేసుకోవచ్చు. రూ.1 లక్ష డౌన్‌పేమెంట్ చెల్లిస్తే నెలకు ఎంత EMI అవుతుంది? ఎంత మొత్తానికి రుణం తీసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

