ప్రభన్యూస్

Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం.. 132 మంది మృతి, 570 మందికి పైగా గాయాలు |


Last Updated:

కొలంబియాను భారీ భూకంపం కుదిపేసింది.. 7.4 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు పశ్చిమ, మధ్య ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకున్నారు? పూర్తి వివరాలు తెలుసుకోండి.

image: REUTERS
image: REUTERS

Colombia Earthquake: కొలంబియాలో వచ్చిన భారీ భూకంపం పశ్చిమ, మధ్య ప్రాంతాలను తీవ్రంగా కుదిపేసింది. 7.4 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకంపనల కారణంగా ఇప్పటివరకు కనీసం 132 మంది మృతి చెందగా, 570 మందికి పైగా గాయపడ్డారు. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. కొలంబియా జియోలాజికల్ సర్వీస్ ప్రకారం 21వ శతాబ్దంలో దేశంలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 August 2026, 8:57 am Digital Edition : Prabhanews
Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం.. 132 మంది మృతి, 570 మందికి పైగా గాయాలు |

Last Updated:Aug 11, 2026 8:42 AM ISTకొలంబియాను భారీ భూకంపం కుదిపేసింది.. 7.4 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు పశ్చిమ, మధ్య ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకున్నారు? పూర్తి వివరాలు తెలుసుకోండి.
image: REUTERSColombia Earthquake: కొలంబియాలో వచ్చిన భారీ భూకంపం పశ్చిమ, మధ్య ప్రాంతాలను తీవ్రంగా కుదిపేసింది. 7.4 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకంపనల కారణంగా ఇప్పటివరకు కనీసం 132 మంది మృతి చెందగా, 570 మందికి పైగా గాయపడ్డారు. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. కొలంబియా జియోలాజికల్ సర్వీస్ ప్రకారం 21వ శతాబ్దంలో దేశంలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదే.మరింత చదవండి

Source link