ప్రభన్యూస్

A.R.Rehman: ఏఆర్ రెహమాన్ కొడుకు అమీన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. తెల్లవారుజామున అసలేం జరిగిందంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుటుంబంలో సోమవారం తెల్లవారుజామున ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. ఆయన కుమారుడు అమీన్ ప్రయాణిస్తున్న లగ్జరీ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. చెన్నైలోని ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

News18
News18

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుటుంబంలో సోమవారం తెల్లవారుజామున ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. ఆయన కుమారుడు అమీన్ ప్రయాణిస్తున్న లగ్జరీ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. చెన్నైలోని ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తూ అమీన్ స్వల్ప గాయాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో ఎవరికి తీవ్రమైన గాయాలు కాకపోవడంతో అంతా ఊరట చెందారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 August 2026, 7:18 pm Digital Edition : Prabhanews
A.R.Rehman: ఏఆర్ రెహమాన్ కొడుకు అమీన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. తెల్లవారుజామున అసలేం జరిగిందంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 10, 2026 6:32 PM ISTప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుటుంబంలో సోమవారం తెల్లవారుజామున ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. ఆయన కుమారుడు అమీన్ ప్రయాణిస్తున్న లగ్జరీ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. చెన్నైలోని ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. News18ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుటుంబంలో సోమవారం తెల్లవారుజామున ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. ఆయన కుమారుడు అమీన్ ప్రయాణిస్తున్న లగ్జరీ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. చెన్నైలోని ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తూ అమీన్ స్వల్ప గాయాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో ఎవరికి తీవ్రమైన గాయాలు కాకపోవడంతో అంతా ఊరట చెందారు.మరింత చదవండి

Source link