ప్రభన్యూస్

TRAI 1601 Series: మోసాలకు చెక్.. ట్రాయ్ కీలక నిర్ణయం.. ఈ కాల్స్‌కు ఇకపై ‘1601’ సిరీస్ నంబర్లు! | బిజినెస్


Last Updated:

సాధారణ మొబైల్ నంబర్లతో వస్తున్న ఫేక్ కాల్స్, మోసాలను అరికట్టేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్, కరెంటు, కొరియర్ లాంటి సర్వీస్ కాల్స్ కోసం ప్రత్యేకంగా 1601 సిరీస్ నంబర్లను కేటాయిస్తూ టెలికాం సంస్థలకు తాజాగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

News18
News18

టెలికాం రంగంలో జరుగుతున్న కస్టమర్ల మోసాలను పూర్తిగా అరికట్టే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ప్రభుత్వ సంస్థలకు సర్వీస్ కాల్స్ కోసం ఇప్పటికే 1600 సిరీస్ నంబర్లను కేటాయించిన ట్రాయ్.. ఇప్పుడు ఇతర కీలక రంగాలకు కూడా ఈ ప్రత్యేక భద్రతను విస్తరించింది. ఇందులో ప్రధానంగా విద్యుత్, వంటగ్యాస్, నీటి సరఫరా తదితర యుటిలిటీ సేవలతో పాటు పార్శిల్స్ డెలివరీ చేసే కొరియర్, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన కస్టమర్ సర్వీస్ కాల్స్ కోసం ‘1601’ సిరీస్ నంబర్లను వాడటాన్ని తప్పనిసరి చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 August 2026, 5:39 pm Digital Edition : Prabhanews
TRAI 1601 Series: మోసాలకు చెక్.. ట్రాయ్ కీలక నిర్ణయం.. ఈ కాల్స్‌కు ఇకపై ‘1601’ సిరీస్ నంబర్లు! | బిజినెస్

Last Updated:Aug 10, 2026 5:31 PM ISTసాధారణ మొబైల్ నంబర్లతో వస్తున్న ఫేక్ కాల్స్, మోసాలను అరికట్టేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్, కరెంటు, కొరియర్ లాంటి సర్వీస్ కాల్స్ కోసం ప్రత్యేకంగా 1601 సిరీస్ నంబర్లను కేటాయిస్తూ టెలికాం సంస్థలకు తాజాగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.News18టెలికాం రంగంలో జరుగుతున్న కస్టమర్ల మోసాలను పూర్తిగా అరికట్టే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ప్రభుత్వ సంస్థలకు సర్వీస్ కాల్స్ కోసం ఇప్పటికే 1600 సిరీస్ నంబర్లను కేటాయించిన ట్రాయ్.. ఇప్పుడు ఇతర కీలక రంగాలకు కూడా ఈ ప్రత్యేక భద్రతను విస్తరించింది. ఇందులో ప్రధానంగా విద్యుత్, వంటగ్యాస్, నీటి సరఫరా తదితర యుటిలిటీ సేవలతో పాటు పార్శిల్స్ డెలివరీ చేసే కొరియర్, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన కస్టమర్ సర్వీస్ కాల్స్ కోసం '1601' సిరీస్ నంబర్లను వాడటాన్ని తప్పనిసరి చేసింది.మరింత చదవండి

Source link