దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ఒక ప్రత్యేకమైన కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డు ద్వారా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.
Source link
SBI Card: మహిళలకు ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. ఈ డెబిట్ కార్డ్‌పై రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. ఫ్రీ ఓటీటీ, షాపింగ్ వోచర్లు!
